ETV Bharat / briefs

పులులు తిరిగే గాంధీనగర్‌ లాంటి రాజధాని కావాలా? - ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మాణం చేపడుతున్నాం. అంతహంగులెందుకని భాజపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గాంధీనగర్‌లో ఇప్పటికీ పులులు తిరుగుతుంటాయి. అలాంటి రాజధాని కావాలా?. నరేంద్రమోదీ దీనిపై ఏమంటారు? - ఈటీవీ భారత్ ముఖాముఖిలో సీఎం చంద్రబాబు

అమరావతి... అద్భుతంగా
author img

By

Published : Apr 8, 2019, 7:36 PM IST

Updated : Apr 9, 2019, 11:56 AM IST

ఆలోచనలతో అనేక అద్భుతాలు సృష్టించవచ్చు... గొప్ప ఆలోచనతోనే రాజధాని నిర్మాణం చేపట్టాం. రోడ్ల అనుసంధానంతో అన్ని ప్రాంతాలను రాజధానికి చేరువ చేస్తాం. ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతి రూపొందుతోంది. ఏ నగరానికి లేని ప్రకృతి సోయగం అమరావతి సొంతం. కాలుష్యరహిత సుందర నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

ఈటీవీ భారత్​తో సీఎం ముఖాముఖీ

ఇవీ చూడండి : ఆర్థిక ఇబ్బందుల్లోనూ...రెండంకెల వృద్ధి సాధించాం: చంద్రబాబు

Intro:ap_vsp_76_08_prachara_potee_tdpycp_prachara_horu_av_c11

యాంకర్: ఎన్నికల ప్రచార ఒకరోజు మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. పాడేరులో తెదేపా పార్టీ తరపున మహిళలు పసుపు వర్ణం చీరలు ధరించి పాడేరు పురవీధులు పసుపుమయం చేశారు. పాడేరు ప్రధాన వీధుల్లో పసుపుకుంకుమ సాయం చేసిన చంద్రన్నకు జేజేలు పలికారు. భారీ ఊరేగింపులో స్వచ్ఛంద మెగా పాల్గొని తెదేపా ను గెలిపించాలని పాదయాత్ర చేశారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భాగ్యలక్ష్మి, అరకు లోకసభ అభ్యర్త్తి గొట్టేటి మాధవి. కార్యకర్తలు, నాయకులు తో భారీ ర్యాలీ చేశారు. అన్ని పార్టీలు తమతమ బలాన్ని నిరూపించుకున్నట్లు ప్రచార హోరు వినిపించారు
శివ

Body:శివ

Conclusion:శివ
Last Updated : Apr 9, 2019, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.