కియా మోటర్స్ కు ప్రధాని అడుగడుగునా అడ్డుపడ్డారు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతో పోటీపడి ప్రాజెక్టు తెచ్చుకున్నాం. రాష్ట్రంలోని అవినీతి వల్ల కియా మోటర్స్ ఏపీకి వెళ్లిందని తమిళనాడు ప్రతికలు ప్రచురించాయి. మహారాష్ట్ర సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతకు ఇదే ఉదాహరణ. చిన్నపిల్లవాడిని అడిగిన కియా మోటర్స్ తెదేపా వల్లే వచ్చిందంటారు. అడ్డుకున్నది నరేంద్ర మోదీ అని చెబుతారు.
ఇవీ చూడండి : '1 కాదు... 5 వీవీప్యాట్ రసీదులు లెక్కించండి'