ETV Bharat / briefs

రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా..? : సీఎం

తెరాస, వైకాపా తమతోనే ఉన్నారని పీయూష్​ గోయల్​ అన్నారని... వారంతా తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. మోదీ, కేసీఆర్​, అసదుద్దీన్​ ఓవైసీ ఏపీలో ప్రచారం చేయాలని సవాల్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​పై తెలంగాణ పెత్తనం అవసరమా.. అని చంద్రబాబు కర్నూలు బహిరంగ సభలో ప్రశ్నించారు.

సీఎం
author img

By

Published : Mar 26, 2019, 11:09 PM IST

Updated : Mar 26, 2019, 11:34 PM IST

కర్నూలులో తెదేపా బహిరంగ సభ
'కర్నూలు జిల్లాకు అనేక పరిశ్రమలు తెస్తాం... పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. వైకాపాను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదడమే. మళ్లీ ఆశీర్వదిస్తే... నిరుద్యోగ భృతిని 3 వేలకు పెంచుతాం. పింఛనూ 3 వేలు ఇస్తాం. ఐదేళ్లు కష్టపడితే 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబరులోగా పోలవరం పూర్తి చేస్తాం. 5-6 సంవత్సరాల్లో హైదరాబాద్​ను మించిన రాజధానిని నిర్మిస్తాం. కర్నూల్లో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేస్తాం. మోదీ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు' - సీఎం చంద్రబాబు.

ఇవీ చదవండి...

ఇమామ్‌ల పింఛన్.. 10 వేలకు పెంచుతాం: సీఎం

Last Updated : Mar 26, 2019, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.