ETV Bharat / briefs

రెండో రోజు 37 నామినేషన్లు దాఖలు - nominations

రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంంత్ర అభ్యర్థులూ నామినేషన్ల వేయడానికి పోటీపడ్డారు.

రెండో రోజు 37 నామినేషన్లు దాఖలు
author img

By

Published : Mar 20, 2019, 7:34 AM IST

Updated : Mar 20, 2019, 9:05 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో రెండో రోజు మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష 4 సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్, గొర్లె పరిమళ 3 నామినేషన్లు వేశారు. నరసన్నపేట నుంచి నాయుడుగారి రాజశేఖర్స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు ఈసీ వెల్లడించింది.

గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి భాజపా అభ్యర్థి చిలుకూరి రామ్​కుమార్ నామినేషన్ వేశారు. గన్నవరంలో నేలపూడి స్టాలిన్ బాబు తెదేపా తరఫున నామినేషన్ దాఖలుచేశారు. మండపేట, రాజమహేంద్రవరం గ్రామీణానికి ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. జగ్గంపేట నుంచి వైకాపా అభ్యర్ధి జ్యోతుల నాగ వెంకటవిష్ణు, విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవరంగ్, పశ్చిమ నుంచి మరో ఇండిపెండెంట్ నామినేషన్ వేసినట్టు ఈసీ తెలిపింది.

మంగళగిరి, వేమూరు, తెనాలి, బాపట్ల, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట, సత్తెనపల్లి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల నుంచి సతీష్ కుమార్ రెడ్డి, సుమతీ రెడ్డి తెదేపా తరఫున నామినేషన్లు వేశారు.జమ్మలమడుగు, పాణ్యం,నంద్యాల, రాప్తాడు,హిందుపురం, పుట్టపర్తి, తంబళ్లపల్లి, తిరుపతి, నగరి నుంచి ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు. కల్యాణదుర్గం నుంచి వైకాపా అభ్యర్థి జి.గోవిందరాజులు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు.

AP Video Delivery Log - 0100 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0045: New Zealand Burial 2 AP Clients Only 4201779
Injured NZ teen attends funeral of father, brother
AP-APTN-0023: New Zealand PM School No access Australia 4201778
Ardern tells pupils they have support of all NZ
AP-APTN-0017: New Zealand Burial AP Clients Only 4201777
New Zealand mourners begin to bury their dead
AP-APTN-2359: Australia New Zealand Turkey No access Australia 4201776
Australia PM to protest Erdogan’s comments
AP-APTN-2351: New Zealand Police 3 No access New Zealand 4201774
NZ police commissioner on Erdogan comment
AP-APTN-2343: New Zealand Funerals AP Clients Only 4201773
First funerals for victims of NZ attack under way
AP-APTN-2339: New Zealand Ardern School 3 No access New Zealand 4201770
NZ PM on security threat level, national memorial
AP-APTN-2329: New Zealand Police 2 No access New Zealand 4201767
NZ police: FBI assisting in investigation
AP-APTN-2325: New Zealand Ardern School 2 No access New Zealand 4201768
NZ PM: Attacker to face 'many more charges'
AP-APTN-2315: US Mueller Politics Analysis AP Clients Only 4201771
AP analysis at the end of Mueller process
AP-APTN-2305: Mexico Asylum Seeker AP Clients Only 4201763
Asylum seeker waiting in Mexico set for US hearing
AP-APTN-2305: Bolivia Coca Farmers Protest AP Clients Only 4201738
Bolivia coca farmers protest against eradication efforts
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 20, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.