" ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల విషయమై న్యాయ శాఖ కార్యదర్శితో సమావేశమయ్యాం. ఈ అంశంపై వారు కసరత్తు చేస్తున్నారు."
-సునీల్ అరోరా, భారత ఎన్నికల ప్రధాన అధికారి
ప్రతిపాదించిన నిబంధనలు
నిబంధనలను ఉల్లంఘిస్తే అభ్యర్థిపై వేటు వేసేందుకు ఈసీ ప్రతిపాదనలు పంపింది. ప్రచారంలో నిర్ణయించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేసినట్లు తేలితే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ప్రతిపాదించింది.