ETV Bharat / city

CM Jagan On OTS: ఓటీఎస్‌పై దుష్ప్రచారం విషయంలో కఠినంగా ఉండాలి: సీఎం జగన్ - OTS issue in ap

cm jagan
cm jagan
author img

By

Published : Dec 1, 2021, 5:23 PM IST

Updated : Dec 1, 2021, 8:24 PM IST

17:16 December 01

దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

CM YS Jagan on One Time Settlement Scheme: ఓటీఎస్‌పై దుష్ప్రచారం విషయంలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఓటీఎస్ వల్ల లబ్ధి, మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలు చెప్పాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి

Junior NTR Donate For Flood Victims: వరద బాధితుల సహాయార్థం జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం

Last Updated : Dec 1, 2021, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.