ETV Bharat / bharat

ఇంతకీ శారద కుంభకోణం ఏంటి? - undefined

ఆదివారం కోల్​కతా పోలీసు కమిషనర్ నివాసానికి సీబీఐ అధికారులు రావడం మొదలు పలు అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. మోదీ ప్రభుత్వంపై దీదీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా తన వ్యతిరేక శక్తులను అడ్డుకట్ట వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శారదా చిట్​ఫండ్​ కుంభకోణాన్ని తిరిగి తెరిచింది. దీంతో శారద కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

Sarada scam
author img

By

Published : Feb 4, 2019, 7:08 AM IST

  • పశ్చిమ బెంగాల్​లో 200 మంది ప్రైవేటు వ్యక్తులు స్థాపించిన సంస్థే శారదా చిట్​ఫండ్​. పది లక్షల మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేసి ఏప్రిల్​ 2013లో బయటపడింది.
  • చిన్న మదుపుదార్లను ఆర్థికంగా రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
  • 2013 ఏప్రిల్​ 23న సంస్థ ఛైర్మన్​, ఎండీ సుదీప్త సేన్​తో పాటు దేబ్జని ముఖర్జీ, అరవింద్​ సింగ్​ చౌహాన్​ను పోలీసులు కశ్మీర్​లో అదుపులోకి తీసుకున్నారు.
  • సుదీప్​ సేన్​ ఇందులో తృణముల్​ ఎంపీలకు కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ పోలీసుల విచారణలో వెల్లడించారు.
  • సుదీప్​ సేన్​ అరెస్టు అనంతరం సెబీ... మూలధనాన్ని మోసపోయిన వారికి 3 నెలల్లో ఇవ్వాలంటూ శారదా సంస్థకు నోటీసులు ఇచ్చింది.
  • కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని ఆదాయపు పన్ను, ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి.
  • మాజీ మంత్రి మంతన్​ సింగ్​ భార్యకు కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ప్రముఖ న్యాయవాది, చిదంబరం భార్య నళిని చిదంబరం వాదించింది. కేసు వాదనకు గాను నళిని రూ.1.26 కోట్ల శారద ధనం స్వీకరించిందని ఈడీ కేసు నమోదు చేసింది.
  • శారద కుంభకోణంపై ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్​కతా పోలీస్ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ నివాసానికి రాగా రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీస్​ స్టేషన్​లో కొంత కాలం బంధించి విడుదల చేశారు.
  • ఈ చర్యలపై పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్విర్యం చేస్తోందంటూ ఆదివారం రాత్రి ధర్నా చేపట్టారు.
undefined

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 4 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2214: UK Sala Plane Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4194261
Wreckage of footballer Emiliano Sala's plane found
AP-APTN-2204: El Salvador Elections 2 Part no access El Salvador 4194260
Presidential hopefuls cast ballot in El Salvador elections
AP-APTN-2201: US GA Super Bowl Fans AP Clients Only 4194259
Fans descend on Atlanta for US Super Bowl
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

sarada scam
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.