ETV Bharat / snippets

కల్యాణలక్ష్మి నిధులొచ్చాయి - అప్లై చేసుకున్న వారి ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 4:01 PM IST

Updated : Aug 21, 2024, 4:11 PM IST

TG RELEASES KALYANA LAKSHMI FUNDS
Telangana Govt Released kalyana lakshmi Amount (ETV Bharat)

Telangana Govt Released kalyana lakshmi Budget Amount : కల్యాణలక్ష్మి పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ 1450 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్​లో ఉన్న కల్యాణలక్ష్మి లబ్దిదారుల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. బడ్జెట్​లో ప్రతిపాదించిన విధంగా ఈ నిధులు విడుదల అయ్యాయి.

దీంతో పాటు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్ల 45 లక్షలు మంజూరు చేసింది. వచ్చే నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్​లోని హెచ్ఐసీసీలో అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సు జరగనుంది. ఏఐ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణ కోసం ఖర్చు చేసేందుకు ఈ నిధులను తెలంగాణ సాంకేతిక సేవల సంస్థ, టీజీటీఎస్​కు విడుదల చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Aug 21, 2024, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.