ETV Bharat / snippets

డెంటల్​ స్టూడెంట్స్​కు ​అలర్ట్​ - కాళోజీ ఎండీస్​ నోటీఫికేషన్​ విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 7:55 PM IST

Kaloji pg Dental College Notification 2024
Kaloji pg Dental College Notification 2024 (ETV Bharat)

Kaloji pg Dental College Notification 2024 : రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ - ఎండీఎస్-2024 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎండీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.