ETV Bharat / snippets

'వైజాగ్'లో జేసీఐ ఇండియా విశాఖ వ్యాలీ వారోత్సవాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 12:22 PM IST

JCI India Visakha Valley Flag Unveiled
JCI India Visakha Valley Flag Unveiled (ETV Bharat)

JCI India Visakha Valley Flag Unveiled : విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో జేసీఐ ఇండియా విశాఖ వ్యాలీ ఆధ్వర్యంలో ఆ సంస్థ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సెప్టెంబర్ 9న ప్రారంభమైన జేసీఐ ఇండియా విశాఖ వ్యాలీ వారోత్సవాలు 15 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఎఫ్ఎఫ్ మాజీ అధ్యక్షుడు కిరణ్ పట్టా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో వివిధ సామాజిక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు , అలాగే కమ్యూనిటీ డెవలప్ మెంట్ కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్, స్కూల్లో మెరిట్ పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందించడం లాంటి కార్యక్రమాలు చేపడతామని జేసీఐ విశాఖ వ్యాలీ ఛైర్మన్ ఇంద్రజ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.