ETV Bharat / snippets

సీజనల్ వ్యాధుల నివారణలో ఇంటింటి సర్వే : మంత్రి దామోదర

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 2:55 PM IST

MINISTER DAMODAR ON VIRAL DISEASES
Minister Damodar on Seasonal Diseases (ETV Bharat)

Minister Damodar on Seasonal Diseases : సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అవసరమైన వారికి మందులను అందజేయాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు అండగా నిలవాలన్న మంత్రి, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. డెంగీ, మలేరియా సోకిన వారికి సత్వరం వైద్య సేవలు అందించాలని తెలిపారు. వైరల్ ఫీవర్​ల నివారణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.