Handri Neeva Sujala Sravanthi Project Canal Gandi: కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాల్వకు గండి పడింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి పంపు హౌస్ సమీపంలో గండి పడటంతో పొలాల్లోకి నీరు వృథాగా పోతుంది. గండి పడిన ప్రదేశాన్ని పూడ్చాలంటే నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంది. కాలువల నిర్వహణ సరిగా చేపట్టకపోవటం వల్లే ఈ గండి పడినట్లు రైతులు చెబుతున్నారు. కర్నూలు- ఆత్మకూరు జాతీయ రహదారి పనుల కోసం గతేడాది హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వను గుత్తేదారు పూడ్చేశారు.
హంద్రీనీవా కాలువకు గండి - పొలాల్లోకి వృథాగా పోతున్న నీరు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 5:17 PM IST