ETV Bharat / snippets

తిరుపతి నగరపాలక సంస్థలో సీఐడీ సోదాలు - టీడీఆర్‌ బాండ్ల అవకతవకలపై విచారణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 9:27 PM IST

cid_investigation_on_tdr_bonds
cid_investigation_on_tdr_bonds (ETV Bharat)

CID Investigation on TDR Bonds Irregularities in Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ బాండ్ల అవకతవకలపై సీఐడీ రంగంలోకి దిగింది. కార్పొరేషన్‌ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలోని దస్త్రాలు పరిశీలిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల అవకతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళికల్లో భాగంగా 14 రహదారుల నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో భూ సేకరణ జరిపారు. దాని కోసం రెండున్నర వేల కోట్ల రూపాయల మేర టీడీఆర్‌ బాండ్లను అప్పట్లో అధికారులు జారీ చేశారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం నేత రవినాయుడు ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.