ETV Bharat / snippets

భద్రాద్రిలో బ్రేక్ దర్శనం ప్రారంభం - డ్రెస్ కోడ్ ఉంటేనే ఆ ఛాన్స్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 11:41 AM IST

Break Darshan Started in Bhadradri
Break Darshan Started in Bhadradri (ETV Bharat)

Break Darshan Started in Bhadradri : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శనం అందుబాటులోకి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు సాయంత్రం 7గంటల నుంచి సాయంత్రం 7.30వరకు బ్రేక్‌ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్‌ రమాదేవి తెలిపారు. టికెట్ ధర రూ.200 ఉంటుందని వెల్లడించారు. ఈ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బ్రేక్‌ దర్శనంలో డ్రెస్ కోడ్ ఉన్నవారిని స్వామివారి బంగారు వాకిలి వరకు దర్శనానికి పంపిస్తామని, డ్రెస్‌ కోడ్‌ లేకపోతే స్వామివారి వెండి వాకిలి వరకే అనుమతిస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.