Botsa Satyanarayana Leader of Opposition Party in Legislative Council : శాసన మండలిలో ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను గుర్తించినట్టు ఏపీ శాసన పరిషత్ కార్యదర్శి ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలిలో ఇక నుంచి ఆయన ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయిన విషయం అందరికి తెలిసిందే. చైర్మన్ మోషేన్ రాజు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆయను శాసన మండలిలో ప్రతిపక్షనేతగా గుర్తించాలని వైఎస్సార్సీపీ పార్టీ నేత జగన్ శాసనమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు.
శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 5:49 PM IST