ETV Bharat / snippets

కల్కి అభిమానులకు గుడ్ న్యూస్ - ఆరో షోకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:55 PM IST

AP Govt on kalki Movie
AP Govt on kalki Movie (ETV Bharat)

AP Govt on kalki Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్​తో రూపొందిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్​, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్​తో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఈ చిత్రం శుక్రవారం (జూన్ 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఒక్కరోజు ఆరో షోకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. మరోవైపు టికెట్​ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.