Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad : డ్రగ్ కంట్రోల్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ను పట్టుకున్నారు. జిమ్‌లలో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లోని జిమ్‌లో దేహదారుఢ్యం కోసం యువకులు రోజు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఖాసిం అనే వ్యక్తి ఆ యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.
సిక్స్‌ప్యాక్ కోసం స్టెరాయిడ్లు - సప్లయర్ అరెస్ట్ - STEROIDS IN SECUNDERABAD GYMS
Published : Jul 11, 2024, 2:50 PM IST