ETV Bharat / snippets

ఆల్​​టైమ్ ప్లేయింగ్ 11- యువీ టీమ్​లో ధోనీకి నో ప్లేస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 12:33 PM IST

Yuvraj Singh All Time 11
Yuvraj Singh All Time 11 (Source: ANI (Left), Getty Images (Right))

Yuvraj Singh All Time 11: టీమ్ఇండియా లెజెండ్స్ జట్టు 2024 వరల్డ్ ఛాంపియన్​షిప్​ లెజెండ్స్ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం పాకిస్థాన్​తో జరిగిన ఫైనల్​లో యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టీమ్ఇండియా లెజెండ్స్​ 5 వికెట్ల తేడాతో నెగ్గారు. అయితే మ్యాచ్ అనంతరం యువీ ప్రజెంటేటర్​తో చిట్​చాట్​లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో యువీ తన ఆల్​టైమ్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​తోపాటు వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక 12వ ప్లేయర్​గా తతను తాను ఎంపికచేసుకున్నాడు. అయితే టీమ్ఇండియా మోస్ట్ సక్సెస్​ఫుల్ కెప్టెన్ ఎమ్​ఎస్​ ధోనీని మాత్రం యువీ ఎంపిక చేయలేదు.

యువీ ప్లేయింగ్ 11: సచిన్ తెందూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్‌వార్న్‌, ముత్తయ్య మురళీధరన్‌, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.