ETV Bharat / snippets

భారత్ x శ్రీలంక సిరీస్: జియో, హాట్​స్టార్ కాదు- ఫ్రీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 10:51 PM IST

India Sri Lanka Series 2024
India Sri Lanka Series 2024 (Source: Associated Press)

India Sri Lanka Series 2024: టీమ్ఇండియా- శ్రీలంక సిరీస్ జులై 27న ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్​లు ఎప్పటిలాగా స్టార్​స్పోర్ట్స్​లో ప్రసారం కావు. టీమ్ఇండియా విదేశీ పర్యటనలకు సోనీ స్పోర్ట్స్​ నెట్​వర్క్ బ్రాడ్​కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. దీంతో శ్రీలంక పర్యటన మ్యాచ్​లన్నీ సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తెలుగు, తమిళ్), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 బ్రాడ్​కాస్టింగ్​ ఛానెల్‌లో లైవ్ చూడవచ్చు. ఇక సోనీలివ్ (SonyLiv) ఓటీటీ ప్లాట్​ఫామ్​లో లైవ్ స్ట్రీమింగ్​ చూసే ఛాన్స్ ఉంది.

ఫ్రీగా అందులోనే
అయితే ప్రపంచకప్ సహా, పలు సిరీస్​లను జియోసినిమా, డిస్నీ+ హాట్​స్టార్ ఫ్రీగా స్ట్రీమింగ్ ఇచ్చేశాయి. కానీ, శ్రీలంక పర్యటనలో మ్యాచ్​లు చూడాలంటే సోనీలివ్ సబ్​స్క్రిప్షన్ ఉండాల్సిందే. అయితే సబ్​స్క్రిప్షన్ లేకుండానూ ఓటీటీలో చూసే వీలుంది. జియోటీవీ యాప్​నుంచి, సోనీ నెట్​వర్క్​ ఛానెల్​ యాడ్ చేసుకొని ఉచితంగా లైవ్ చూడవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.