ETV Bharat / snippets

'సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలు - మత్స్యకార పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారు'

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 6:32 AM IST

mettu saikumar
Fisheries Corporation Chairman Met CM Revanth Reddy (ETV Bharat)

Fisheries Corporation Chairman Met CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సమేతంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రికి మత్స్య కార చేపను కానుకగా ఇచ్చారు.

రేవంత్​ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సాయికుమార్, సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలు, మత్స్యకార పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి నాయకులను చేశారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.