ETV Bharat / snippets

కరీంనగర్​లో రెండోసారి కమల వికాసం - విజయం సాదించిన బండి సంజయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 4:29 PM IST

Bandi Sanjay Won Karimnagar Lok Sabha Seat
Bandi Sanjay Won Karimnagar Lok Sabha Seat (ETV Bharat)

Lok Sabha Election Results in Karimnagar 2024 : తెలంగాణలో కరీంనగర్ నియోజకవర్గం మళ్లీ బీజేపీ ఖాతాలోకే చేరింది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్​ లోక్​సభ నియోజకవర్గ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. వరుసగా ఆయన రెండోసారి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్​రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్​కుమార్ పోటీలో నిలిచారు. బండి సంజయ్‌ 2.12 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.