ETV Bharat / snippets

అమెరికన్​ MQ-9 డ్రోన్​ను కూల్చేసిన హౌతీలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 9:42 AM IST

American drone MQ-9
American drone MQ-9 (ANI)

Houthis Shot Down The American Drone MQ-9 : సొంత పరిజ్ఞానంతో తయారు చేసుకున్న క్షిపణిని ప్రయోగించి అమెరిన్‌ MQ-9 డ్రోన్​ను యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూల్చివేశారు. సాదా నగరంలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో యెమెన్ వైమానిక రక్షణ దళం MQ-9 డ్రోన్​ను కూల్చినట్లు హౌతీలు ప్రటించారు. అయితే ఈ ఘటనపై అమెరికన్‌ మిలిటరీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రీపర్స్ అని పిలిచే ఈ MQ-9 డ్రోన్‌ ధర సుమారుగా 300 డాలర్లు ఉంటుంది. ఇవి నిరంతరంగా పనిచేసే సామర్థ్యానికి కలిగి ఉంటాయి. ఇవి 24 గంటల పాటు, 50వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. 2 వారాలుగా ఎలాంటి దాడులకు పాల్పడని హౌతీలు, హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే హత్య తర్వాత మళ్లీ క్రియాశీలమయ్యారు. ఆదివారం ఎర్రసముద్రంలో పయనిస్తున్న ఓ వాణిజ్యనౌకను ధ్వంసం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.