ETV Bharat / snippets

'కల్కి' టికెట్స్ రేట్స్ హైక్!- మల్టీప్లెక్స్​లలో ధర ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 6:57 AM IST

kalki movie ticket price
kalki movie ticket price (Source: Getty Images (Left), ETV Bharat (Right))

Kalki Movie Ticket Price: రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ 'కల్కి AD 2898' మరో 5 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా బెనిఫిట్ షోలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. జూన్ 27న ఉదయం 5.30 గంటలకు బెనిఫిట్ షో ఉండనుంది. ఇక తొలివారం రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి లభించింది. మరోవైపు ఈ సినిమాకు టికెట్ రేట్లు కూడా కాస్త పెరిగాయి. సింగిల్ స్క్రీన్​ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్​లలో రూ.100 దాకా టికెట్ ధర పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్​ తొలి వారం రోజులు ఉండనుంది. టికెట్ రేట్లు వివరాలు.

బెనిఫిట్ షో (జూన్ 27)

  • సింగిల్ స్క్రీన్ థియేటర్- రూ.377
  • మల్టీప్లెక్స్ - రూ.495

రెగ్యులర్ షో

  • సింగిల్ స్క్రీన్ థియేటర్- రూ.265
  • మల్టీప్లెక్స్ - రూ.413

ఆన్​లైన్​లో టికెట్ బుక్​ చేస్తే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.