ETV Bharat / snippets

స్టార్ హీరోయిన్ హౌస్ ఫర్ సేల్- కారణం అదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 11:13 AM IST

Heroine House Sale
Heroine House Sale (Source: Getty Images)

Kangana Ranaut House Sale:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇల్లు అమ్మకానికి పెట్టారని ప్రచారం సాగుతోంది. ముంబయి బాంద్రాలోని రూ.40కోట్ల విలువైన తన బంగ్లాను కంగాన అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులోనే ఆమె స్వంత ప్రొడక్షన్ హౌస్ మణికర్ణిక ఆఫీస్ కూడా ఉందట. అయితే ఈ బంగ్లా ముంబయి ఎలైట్ ఫాలి హిల్ ప్రాంతంలో ఉంది. బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ఆమిర్ ఖాన్ నివాసాలు కూడా ఇదే ఏరియాలో ఉంటాయి.

కారణం అదేనా?
ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున హిమాచల్​ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి పోటీచేసి నెగ్గారు. ఈనేపథ్యంలో కంగనా ఎక్కువగా దిల్లీ, హిమాచల్​లోనే ఉంటుంన్నందున ముంబయి ఇల్లు అమ్మాలని డిసైడైనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈవిషయంపై కంగనా నుంచిగానీ, ఆమె టీమ్ నుంచిగానీ అఫీషియల్ అనౌన్స్​మెంట్ లేదు. కాగా, ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.