ETV Bharat / state

ఉల్లాసంగా, ఉత్సాహంగా!- టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం - Chandrababu Meeting with MPs - CHANDRABABU MEETING WITH MPS

TDP Chief Chandrababu Meeting with MPs: తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

chandrababu_meeting_with_mps
chandrababu_meeting_with_mps (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:08 PM IST

TDP Chief Chandrababu Meeting with MPs: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పార్టీ ఎంపీలతో కలిసి దిల్లీ వెళ్లి రేపటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో హాజరుకానున్నారు.

విశాఖ సీపీ సతీమణి సెటిల్​మెంట్​- వైద్యదంపతులను నిర్బంధించిన వైనం - Visakha CP wife threatened couple

బైక్​పై ఎన్టీఆర్​ స్టిక్కర్ వివాదం- యువకుడు అనుమానాస్పద మృతి - NTR Sticker Fight Man Suspicious Death

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.