ETV Bharat / state

విశాఖలో సింధియా ట్యాంకర్ల సిబ్బంది సమ్మె - TANKER CREW STRIKE IN SCINDIA

సింధియా హెచ్​పీసీఎల్​ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్ల నిరసన

tanker_crew_strike_in_scindia_visakhapatnam
tanker_crew_strike_in_scindia_visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 3:09 PM IST

Tanker Crew Strike in Scindia Visakhapatnam : విశాఖ సింధియా హెచ్​పీసీఎల్​ (HPCL) బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదుగురు యువకులు టెర్మినల్ వద్ద మద్యం తాగుతుండగా రఫీ అనే డ్రైవర్ అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువకులు డ్రైవర్​పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం తోటి డ్రైవర్లు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఘటనకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దాడికి నిరసనగా పెద్ద ఎత్తున ట్యాంకర్ల సిబ్బంది సమ్మె చేపట్టారు. దీంతో ఇంధన రవాణా నిలిచిపోయింది. రవాణా నిలిచిన నేపథ్యంలో పోలీసుల చర్యలు తీసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న యువకుల్లో ఒకరు ఏఆర్‌ కానిస్టేబుల్‌ నరేంద్రను పోలీసులు అరెస్టు చేసి సస్పెండ్‌ చేశారు.

'జగన్​ రోడ్ల కోసం బటన్​ నొక్కడం మర్చిపోయారా?'- ఖాళీ పేట్లతో లారీ డ్రైవర్ల నిరసన

దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలు- అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.