ETV Bharat / state

గుడ్​న్యూస్ - శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - రేపటి నుంచే బుకింగ్ - SABARIMALA SPECIAL TRAINS

శబరిమలకు ప్రత్యేక రైళ్లు - కాచిగూడ, మౌలాలి, కాకినాడ, నర్సాపూర్ నుంచి స్టార్ట్

special_train_for_sabarimala
special_train_for_sabarimala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 7:30 PM IST

Special Trains for Devotees Going to Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా భక్తుల రద్దీ నేపథ్యంలో మరో 28 సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్‌ నుంచి కొల్లం, నర్సాపూర్‌ నుంచి కొల్లం వరకు నడవనున్నాయి.

డిసెంబర్‌ 11 నుంచి జనవరి 29 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్​ నెలలో 6 రైళ్లు, జనవరి నెలలో 8 రైళ్లు శబరిమల వెళ్లనున్నాయి. ప్రత్యేక రైళ్లకు అడ్వాన్సు బుకింగ్స్‌ శుక్రవారం (డిసెంబర్‌ 6) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల నంబర్లు, బయల్దేరు స్టేషన్ల వివరాలు, తేదీలు, టైమింగ్స్‌ ఇవే.

అటెన్షన్​ ప్లీజ్​ - అలా చేయొద్దు - శబరిమల యాత్రికులకు రైల్వే సూచనలు

శబరిమల వెళ్లే రైళ్ల వివరాలు..

  • ట్రెయిన్ నంబర్ 07193 - మౌలాలి నుంచి కొల్లం డిసెంబర్ 11, 18, 25
  • ట్రెయిన్ నంబర్ 07194 - కొల్లం నుంచి మౌలాలి డిసెంబర్ 13, 20, 27
  • ట్రెయిన్ నంబర్ 07149 - మౌలాలి నుంచి కొల్లం డిసెంబర్ 14, 21, 28
  • ట్రెయిన్ నంబర్ 07150 - కొల్లం నుంచి మౌలాలి డిసెంబర్ 16, 23, 30
  • ట్రెయిన్ నంబర్ 07151 - కాచిగూడ నుంచి కొట్టాయం జనవరి 2, 9, 16, 23
  • ట్రెయిన్ నంబర్ 07152 - కొట్టాయం నుంచి కాచిగూడ జనవరి 3, 10, 17, 24
  • ట్రెయిన్ నంబర్ 07155 - కాకినాడ టౌన్ నుంచి కొల్లం జనవరి 6, 13
  • ట్రెయిన్ నంబర్ 07156 - కొల్లం నుంచి కాకినాడ టౌన్ జనవరి 8, 15
  • ట్రెయిన్ నంబర్ 07157 - నర్సాపూర్ నుంచి కొల్లం జనవరి 20, 27
  • ట్రెయిన్ నంబర్ 07158 - కొల్లం నుంచి నర్సాపూర్ జనవరి 22, 29
శబరిమలకు ప్రత్యేక రైళ్లు - కాచిగూడ, మౌలాలి, కాకినాడ, నర్సాపూర్ నుంచి స్టార్ట్
శబరిమలకు ప్రత్యేక రైళ్లు - కాచిగూడ, మౌలాలి, కాకినాడ, నర్సాపూర్ నుంచి స్టార్ట్ (ETV Bharat)

రైల్వే ప్రయాణికులకు గుడ్​న్యూస్ - ఇక ప్రతి రైల్లో నాలుగు జనరల్‌ కోచ్​లు!

అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.