ETV Bharat / state

విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత - ప్రాణాలు కాపాడిన నారా భువనేశ్వరి - NARA BHUVANESWARI SAVED THE LIFE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 3:07 PM IST

Updated : Jul 17, 2024, 4:42 PM IST

NARA BHUVANESWARI SAVED THE LIFE: హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి చొరవతో సకాలంలో చికిత్స అంది ప్రయాణికుడు కోలుకున్నాడు.

NARA BHUVANESWARI SAVED THE LIFE
NARA BHUVANESWARI SAVED THE LIFE (ETV Bharat)

NARA BHUVANESWARI SAVED THE LIFE: హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఇవాళ ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన ప్రయాణికుడి పరిస్థితిపై అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి చొరవ తీసుకుని సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. సీఎంవో ఆదేశాలతో వేగంగా స్పందించిన విమానాశ్రయ అధికారులు ఫ్లైట్ వద్దకే వైద్యులు, అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించటంతో ప్రయాణికుడు శశిధర్‌ కోలుకున్నాడు.

Last Updated : Jul 17, 2024, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.