Flights Diverted From Visakha Airport Due To Heavy Fog : విశాఖ విమానాశ్రయం వద్ద శనివారం ఉదయం తగినంత వెలుతురు లేకపోవడం, మంచు ఆవరించి ఉండటంతో పలు విమానాలను దారి మళ్లించారు. దిల్లీ-విశాఖ విమానాన్ని భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలు హైదరాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించామని అన్నారు.
'విశాఖ- ముంబై' విమానానికి బాంబు బెదిరింపు - వెనక్కి రప్పించిన సిబ్బంది
'దిల్లీ-హైదరాబాద్' విస్తారా విమానం దారి మళ్లింపు - ఎయిర్పోర్టులో విస్తృత తనిఖీలు