ETV Bharat / state

'దిల్లీ-హైదరాబాద్‌' విస్తారా విమానం దారి మళ్లింపు - ఎయిర్​పోర్టులో విస్తృత తనిఖీలు - HYDERABAD FLIGHT DIVERSION

బాంబు బెదిరింపు మెయిల్స్‌ - దిల్లీ-హైదరాబాద్‌ విమానం దారి మళ్లింపు

Delhi To Hyderabad Flight Diversion
Delhi To Hyderabad Flight Diversion (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 12:32 PM IST

Delhi To Hyderabad Flight Diversion : దేశంలో ఇటీవల పలు విమానాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా మూడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు బెదిరింపులు రావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దిల్లీ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విస్తారా విమానాన్ని దారి మళ్లించారు. మిగతా విమానాలు యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు - తనిఖీలు చేపట్టిన అధికారులు

'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు

ఆగని బాంబు బెదిరింపులు - ఒక్క రోజే 24 విమానాలకు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.