ETV Bharat / state

వరద బాధితులకు అండగా జస్టిస్‌ ఎన్వీ రమణ - తెలుగు రాష్ట్రాలకు విరాళం - NV Ramana Donates in Telugu States

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 11:01 AM IST

Updated : Sep 4, 2024, 12:50 PM IST

NV Ramana Donates 10 Lakhs Rupees : రెండు తెలుగు రాష్ట్రాలోని వరద బాధితుల కోసం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున ఆయన విరాళం ఇచ్చారు.

NV Ramana Donates in Telugu States
NV Ramana Donates in Telugu States (ETV Bharat)

NV Ramana Flood Victims Donation : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా రెండు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లకు చెక్కులు అందజేశారు. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిచినట్లు ఎన్వీ రమణ తెలిపారు.

కష్ట సమయంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఎన్వీ రమణ చెప్పారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలి పిలుపునిచ్చారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలుద్దామని తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నట్లు ఎన్వీ రమణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను ఉదారంగా ఆదుకోవాలని ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు.

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు - Chiranjeevi Donate One Crore

Last Updated : Sep 4, 2024, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.