Union Cabinet on Polavaram Funds : పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రధాని, ఆర్థిక, జలశక్తి మంత్రులతో ఇప్పటికే పలు దఫాలుగా సీఎం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా పోలవరం పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలవరంపై కేంద్రం ఫోకస్ - ప్రాజెక్టుకు అవసరమైన నిధులకు కేబినెట్ ఆమోదం! - Central Funds for Polavaram - CENTRAL FUNDS FOR POLAVARAM
Central Funds for Polavaram : పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది. పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 2:10 PM IST
|Updated : Aug 28, 2024, 2:20 PM IST