Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja : బిగ్బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఇంట్లో పోలీసులు గంజాయిని గుర్తించారు. వెంటనే అతనిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో షణ్మఖ్ సోదరుడు మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం హైదరాబాద్లోని పుప్పాలగూడలో సంపత్ ఇంటికెళ్లిన నార్సింగి పోలీసులు గంజాయిని గుర్తించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేశారు.
గంజాయితో పట్టుబడ్డ బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు - Youtuber Shanmukh Jaswanth
Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja : బిగ్బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఇంట్లో తెలంగాణ పోలీసులు గంజాయిని గుర్తించారు. యువతిని మోసం చేసిన కేసులో విచారణకు వచ్చిన పోలీసులకు ఆయన ఇంట్లో గంజాయి దొరికింది.
![గంజాయితో పట్టుబడ్డ బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/1200-675-20812626-thumbnail-16x9-shanmukh.jpg?imwidth=3840)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 12:34 PM IST