Big Python Spotted in Alipiri Footpath at Tirumala: తిరుమలలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. అలిపిరి కాలిబాట 2500 మెట్ల వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ నక్కింది. దీంతో పామును చూసిన దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తరువాత అటవీ ప్రాంతంలో కొండచిలువను వదిలివేశారు.
భవానీల దీక్ష విరమణ - అరుణవర్ణంగా ఇంద్రకీలాద్రి
"ప్రిన్సిపాల్ వేధింపులు" - గురుకుల విద్యార్థుల 18 కి.మీ. పాదయాత్ర