ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 7 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Nov 07 2024- 'వారం రోజుల్లో ఖాళీ చేయాలి' - కేతిరెడ్డి గుర్రాల కోటకు నోటీసులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 7, 2024, 8:50 AM IST

Updated : Nov 7, 2024, 10:12 PM IST

10:10 PM, 07 Nov 2024 (IST)

'వారం రోజుల్లో ఖాళీ చేయాలి' - కేతిరెడ్డి గుర్రాల కోటకు నోటీసులు

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సిద్ధమైన అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:05 PM, 07 Nov 2024 (IST)

ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట

11 నుంచి అసెంబ్లీ సమావేశాలు - తనను ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు. ఎమ్మెల్యేలాగా మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:42 PM, 07 Nov 2024 (IST)

తాళాలు వేసి యాజమాన్యం పరార్ - పగలగొట్టి చూస్తే షాక్

పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ - మిల్లుకు వేసిన తాళాలు పగలగొట్టి ఆశ్చర్యపోయిన మంత్రి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:57 PM, 07 Nov 2024 (IST)

'జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతా' - మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసు పెడతారా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:47 PM, 07 Nov 2024 (IST)

సచివాలయంపై వాస్తు ఎఫెక్ట్​ - 'బాహుబలి' గేటు మూసివేత

ఈశాన్యం వైపు మరో గేటు ఏర్పాటు - రూ.3.20 కోట్లతో మార్పులకు శ్రీకారం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:14 PM, 07 Nov 2024 (IST)

త్వరలో వారందరికీ "సంభావన" - దేవాదాయశాఖలో 500 అర్చకుల పోస్టులు భర్తీ : ఆనం

దేవాదాయశాఖలోని వివిధ క్యాడర్లలో 500 పోస్టుల త్వరలో భర్తీ చేస్తామన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:30 PM, 07 Nov 2024 (IST)

సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల

సోషల్ మీడియా సైకోల బాధితుల్లో తానూ ఉన్నానన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:33 PM, 07 Nov 2024 (IST)

సీఎం ఆఫీస్​లో మంత్రులు పవన్, అనిత భేటీ - ఆ విషయమై ఇద్దరి మధ్య చర్చ

ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న పవన్ కల్యాణ్‌, అనిత | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:18 PM, 07 Nov 2024 (IST)

విజృంభిస్తున్న 'మహమ్మారి' - మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - జాగ్రత్త పడండి

రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ మహమ్మారి - నిర్ధారణ పరీక్షలతో త్వరగా కోలుకునే అవకాశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:07 PM, 07 Nov 2024 (IST)

రాష్ట్రంలో మూడు క్రికెట్​ అకాడమీలు - ఎక్కడెక్కడంటే !

రాష్ట్రంలో మూడు క్రికెట్​ అకాడమీలు - ఎక్కడెక్కడంటే ! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:05 PM, 07 Nov 2024 (IST)

"గెలవాలంటే నిలబడాలి" - ఐటీ అభివృద్ధి చంద్రబాబు అద్భుత కృషి ఫలితమే : మంత్రి లోకేశ్

అమరావతిలోని విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శన - ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:59 PM, 07 Nov 2024 (IST)

'చంద్రబాబు విజనరీ లీడర్' - న్యూజిలాండ్‌ ప్రధాని ప్రశంసల జల్లు

న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ - చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న క్రిస్టోఫర్‌ లక్సన్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:01 PM, 07 Nov 2024 (IST)

"సమగ్ర కుటుంబ సర్వే" - ఆధార్​ కార్డులో చిరునామాయే ఆధారమా?

సమగ్ర కుటుంబ సర్వేలో ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు ప్రారంభం - ఈ నెల 9 నుంచి రెండో దశ ప్రారంభం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:56 PM, 07 Nov 2024 (IST)

కొడుకు అప్పు చెల్లించడం లేదని తల్లి కిడ్నాప్​ - భయంతో దాక్కున్న కోడలు

అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని వ్యాపారి దారుణం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:47 PM, 07 Nov 2024 (IST)

"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం

ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు - విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని ఆగ్రహం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:38 PM, 07 Nov 2024 (IST)

భగ్గుమన్న దోమల మందు - ఎగిసిపడిన అగ్నికీలలు

నెల్లూరు జిల్లా వైద్యారోగ్య కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:34 PM, 07 Nov 2024 (IST)

టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం -అధికారుల సమన్వయంతో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:28 PM, 07 Nov 2024 (IST)

వాలంటీర్ల విషయంలో సమస్యంతా అదే! - క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్​

ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదన్న పవన్ - అసలు ఉద్యోగాల్లోనే లేరంటే రద్దు అనే అంశం ఎక్కడుందని ప్రశ్న | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:58 PM, 07 Nov 2024 (IST)

ఓర్వకల్లులో 'డ్రోన్‌ సిటీ" - 35 వేలమందికి ఉపాధి

డ్రోన్‌ పాలసీకి ఆమోదం తెలిపిన మంత్రుల క్యాబినెట్‌- కర్నూలులోని ఓర్వకల్లు డ్రోన్‌ సిటీకి రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు కార్యాచరణ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:58 PM, 07 Nov 2024 (IST)

కొన్ని రోజుల్లో కుమార్తె పెళ్లి - గోదావరిలోకి దూకిన కుటుంబం - ఏం జరిగిందంటే!

భర్త మృతి, కుమార్తె గల్లంతు - ప్రాణాలతో బయటపడిన భార్య | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:25 PM, 07 Nov 2024 (IST)

ఆంజనేయస్వామిని దర్శించుకున్న శ్రీదేవి కూతురు -​ ఆశీర్వదించిన వేద పండితులు

మధురానగర్​ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీకపూర్​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:57 PM, 07 Nov 2024 (IST)

రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్‌ ఉపకేంద్రం - ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:58 PM, 07 Nov 2024 (IST)

గుట్టుచప్పుడు కాకుండా చిన్నారు పెళ్లి - అధికారులు ఏం చేస్తున్నారో?

ఏలూరు జిల్లాలో ఆగని బాల్య వివాహాలు - ఆధార్‌ కార్డులో వయసు మార్చి మరీ పెళ్లిళ్లు చేస్తున్న వైనం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:46 PM, 07 Nov 2024 (IST)

'ఉచిత గ్యాస్‌'కి సూపర్‌ రెస్పాన్స్‌ - మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారా?

భారీ సంఖ్యలో బుకింగ్​లు వస్తుండటంతో గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి - ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:10 PM, 07 Nov 2024 (IST)

సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారా? - ఆ పోస్టులు పెడితే చిప్పకూడే!

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రభుత్వం సీరియస్ - అలాంటి పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:06 PM, 07 Nov 2024 (IST)

మందుబాబులకు గుడ్​న్యూస్ - నాణ్యతపై దృష్టి - ఎంఆర్​పీ మించి అమ్మితే 5లక్షలు ఫైన్

మద్యం నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:59 AM, 07 Nov 2024 (IST)

విశాఖలో పీవీ సింధు భూమి పూజ - ఎందుకంటే?

విశాఖ నగరంలో పీవీ సింధు అకాడమీ - భూమి పూజలో పాల్గొన్న కుటుంబ సభ్యులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:44 AM, 07 Nov 2024 (IST)

అమరావతికి గుడ్​న్యూస్ - ఇక నిరంతరాయంగా కరెంట్

రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం - నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:30 AM, 07 Nov 2024 (IST)

మేరుగు నాగార్జున అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్‌ - బాధితురాలికి రివర్స్ షాక్ ఇచ్చిన హైకోర్టు

నాగార్జునపై తప్పుడు ఫిర్యాదు చేశానన్న బాధితురాలు - ఫిర్యాదుదారు కోరగానే అత్యాచారం కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి - పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:26 AM, 07 Nov 2024 (IST)

అర్థరాత్రి యువకుల గ్యాంగ్​వార్​ - కత్తులు, బీరుసీసాలతో బీభత్సం

యనమలకుదురులో యువకుల పరస్పర దాడులు - బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు ఉన్నట్టు అనుమానం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:05 AM, 07 Nov 2024 (IST)

ఆయన నోరు తెరిస్తే బూతులే! మాకొద్దు బాబోయ్ అంటూ ఉద్యోగుల మొర!

ఆయుష్ కమిషనర్ రాజేంద్రకుమార్‌పై ఫిర్యాదుల వెల్లువ - ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సీఎస్ ఉత్తర్వులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:25 AM, 07 Nov 2024 (IST)

అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్​ విజయం - వడ్లూరులో సంబరాలు ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడి భార్య తెలుగు సంతతి మహిళ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:15 AM, 07 Nov 2024 (IST)

అగ్ర‌రాజ్యానికి ఉపాధ్య‌క్షుడుగా ఆంధ్రా అల్లుడు - ఇక మ‌న ఉష అమెరికా సెకండ్ లేడీ

ఆనందం వ్యక్తం చేస్తున్న కృష్ణాజిల్లా సాయిపురం గ్రామస్థులు - | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:43 AM, 07 Nov 2024 (IST)

'అమెరికా సెకండ్ లేడీ నా మనవరాలు' - ఈ అవకాశం రావడం గొప్ప విషయం

అమెరికా సెకండ్ లేడీగా తెలుగమ్మాయి ఉషా వాన్స్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:20 AM, 07 Nov 2024 (IST)

ఇకపై భూమి కబ్జా చేస్తే 14 ఏళ్లు జైలు శిక్ష! - కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా - ఆక్రమణల నియంత్రణకు కొత్త చట్టం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:06 AM, 07 Nov 2024 (IST)

సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కంటతడి పెట్టారు : పవన్ కల్యాణ్

సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులు - మంత్రివర్గ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఆవేదన | Read More

Last Updated : Nov 7, 2024, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.