Budameru Breach Fake News : బుడమేరుకు గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తుందనేది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నారాయణ తెలిపారు. వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన హెచ్చరించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 14 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Sep 14 2024- బుడమేరుకు గండ్లు పడలేదు - ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి నారాయణ - Budameru Breach Fake News
By Andhra Pradesh Live News Desk
Published : Sep 14, 2024, 8:00 AM IST
|Updated : Sep 14, 2024, 10:21 PM IST
బుడమేరుకు గండ్లు పడలేదు - ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి నారాయణ - Budameru Breach Fake News
సైబర్ కేటుగాళ్ల నుంచి 'ఎం-ఆథన్'తో మీ డేటా సేఫ్: విట్ విద్యార్థులు - CYBER SECURITY FOR MAUTHN SOFTWARE
M-AUTHN Software For Increased Cyber Security : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. సోషల్ మీడియా ఖాతాలు, వినోదం, బ్యాంకింగ్, ఇ-కామర్స్ ఇలా అన్ని పనులూ యాప్స్‌లోనే చేసుకుంటున్నారు. దీంతో డిజిటల్ డేటా భద్రత కరవైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ వినియోగదారుల్ని ఏదోక మార్గంలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త ఆవిష్కరణ చేశారు విజయవాడ విట్ బృందం. మరి, వారు కనిపెట్టిన సాంకేతికత వివరాలేంటో తెలుసుకుందామా. | Read More
విజయవాడలో వరద నీరు తగ్గింది - ఫైరింజన్లతో క్లీన్: మంత్రి నారాయణ - Decreasing Flood Impact
Decreasing Flood Impact in Vijayawada: విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ తెలిపారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. అలానే ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే మెుదటి విడత వరద నష్టం అంచనా ప్రక్రియ పూర్తి అయ్యిందని కలెక్టర్ సృజనా తెలిపారు. | Read More
చిరుత కోసం 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు - త్వరలోనే పట్టుకుంటాం: DFO భరణి - Leopard Wandering in Rajahmundry
Leopard in Rajahmundry Updates : రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువులో ఆపరేషన్ చిరుత కొనసాగతుంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు భరణి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని ఆమె వివరించారు. | Read More
ఆక్రమణలతో బక్కచిక్కిపోయిన నమిడివంక - బిక్కుబిక్కుమంటున్న ప్రజలు - Heavy Floods In Nadimivanka
Anantapur Nadimivanka People Problems Due To Flood Water : కరవు ప్రాంతంగా పేరున్న అనంతపురాన్ని సైతం వరద ముప్పు వెంటాడుతోంది. నడిమివంక నగర ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఓ వైపు ఆక్రమణలతో బక్కచిక్కిపోయిన నడిమివంకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూడికతీత పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. అధికారులు సైతం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. | Read More
తిరుపతిలో 'ప్రేమ కథా చిత్రం' - యువకుడిపై కత్తితో దాడి - యువతిపై పోలీసుల అనుమానం - Attack on Student in Tirupati
Attack on Student in Tirupati: తిరుపతిలోని సినిమా థియేటర్‌లో లోకేశ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. యువతే లోకేశ్‌పై దాడి చేయించిందని అనుమానిస్తున్నారు. కత్తితో దాడి అనంతరం యువతి పరారైంది. | Read More
విద్యార్థులకు గుడ్‌న్యూస్ - మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల ఆహ్వానం - NMMS apply online
National Means Cum Merit Scholarship Scheme Application in AP : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీరత సాధించిన వారికి నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేల ఉపకార వేతనాన్ని అందిస్తారు. | Read More
నాలుగో రోజూ కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ - సాయంత్రలోగా బయటకు తెస్తామంటున్న అధికారులు - Boat Removal at Prakasam Barrage
Boat Removal at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు. | Read More
వాహనదారులకు గుడ్ న్యూస్ - ఆరు వరసలుగా ఆ రహదారి విస్తరణ - Hyderabad Vijayawada Highway
Vijayawada Hyderabad Highway to be Upgraded to Six Lanes:నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు లైన్లకు జాతీయ రహదారిని విస్తరించడం మూలంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియకు చేయనున్నారు. | Read More
'దేవర' 'టైం' చాలా బాగుంది - ఎన్టీఆర్ ధరించిన ఆ వాచీ ధర తెలిస్తే దే..వుడా అనాల్సిందే! - Story on Celebrity Watches
Celebrities Watches : టైం బాగుంటే స్టార్ హోదా దక్కుతుంది. ఆ స్టార్లు ఏం వాడినా మన కుర్రకారుకు ఆసక్తే. ముఖ్యంగా హీరోల అవుట్‌ఫిట్‌లు చూసినప్పుడు, ప్రత్యేకంగా వారు కాస్ట్యూమ్ పైకి ఏ వాచ్ ధరించారని చూస్తుంటారు. వాటి గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంటారు. మరి ఆ తారలకు టైం చెప్పే వాచీల గురించి ఈ స్టోరీలో తెసులుకుందాం. | Read More
అత్తింటి ఆస్తి కోసం మాస్టర్ ప్లాన్ - ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసేందుకు కుట్ర - Kavali Person Murder in Hyderabad
Murder Case in Gachibowli : బావమరిది, బావ మంచి కోరితే అతను మాత్రం ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం సోంత బావమరిదిని హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంతిమ సంస్కారాలు జరిపించారు. కానీ కుమారుడి మృతిపై అనుమానంతో మృతుడి తల్లిందండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. | Read More
విజయవాడ జనజీవనం సాధారణం- ఇక కుదుటపడ్డట్టే! - Normal Conditions In Vijayawada
Normal Conditions In Vijayawada : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి వస్తోంది. ఇళ్లు, దుకాణాల్లో వరద వీడింది. కండ్రిక, అంబాపురం, జక్కంపూడి ప్రాంతాల్లో ఫైరింజన్లు వెళ్లే దారి లేకపోయిన చోట అక్కడక్కడా మురుగు నీరు ఉంది. ప్రభుత్వ సహాయ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు పరిహారం కూడా తగినంత ఇస్తే నష్టాల నుంచి గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. | Read More
మత్తు కోరల్లో యువత జీవితం- తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే! - Increasing Drug Use In Nellore
Increasing Drug Use In Nellore District : రోజు రోజుకూ యువత మత్తు పదార్థాలకు బానిసవుతుంది. దీనికి నిదర్శంగా జరుగుతున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చిన్న వయసులోనే వీటికి అలవాటు పడుతున్నవారు విచక్షణా రహితంగా పలు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేరస్తులుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. | Read More
స్నూఫీకి జ్వరం, పప్పీకి పంటి నొప్పి - పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా పెరుగుతున్న డిమాండ్ - Huge Demand For Pets Doctors
Pets Doctors Demand in Telangana : ఓ ముద్ద పెడితే ఇంటి ముందు పడుంటుంది. గస్తీ కాస్తుందనే భావనే ఇన్నాళ్లూ శునకాలపై. ‘అమ్మో వద్దు, ఎదురొస్తే అపశకునమనే భయం మొన్నటిదాకా మార్జాలమంటే. ‘అరుపులా, అబ్బా తలనొప్పి మనకే స్థలం లేదు. ఇంకా ఇవెక్కడ. ఇదే ప్రతికూల ఆలోచన పక్షులంటే కొన్నాళ్ల దాకా. కానీ, ఇప్పుడివన్నీ మారాయి. కుక్క, పిల్లి, పక్షీ.. కన్నోళ్లతో సమానం. మరీ చెప్పాలంటే మమకారం కూడా ఎక్కువే. కొవిడ్ మహమ్మారి తర్వాత మూగజీవాల పెంపకంపై అంతా మనసు పడుతున్నారు. కొనేందుకు, పెంచేందుకు నెలకు రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీంతో వాటి పరిరక్షణకు పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. | Read More
ప్రేమలేఖ ఇవ్వలేదని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి - ఆరు సంవత్సరాల తర్వాత తీర్పు - Inter Student Murdered Boy
Inter Student Murdered 7th Class Boy: తోటి విద్యార్థినిపై మనసు పడ్డాడు. ఆ విషయం బాలికకు చెప్పిలేక ప్రేమ లేఖ రాశాడు. ఆ లేఖను ఆమెకు ఇవ్వాలని ఓ బాలుడిని కోరాడు. ఇందుకు ఆ బాలుడు నిరాకరించాడు. అంతే కోపంతో రగిలిపోయిన విద్యార్థి అతన్ని హత మార్చారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరు సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏ శిక్ష విధించిందంటే.. | Read More
'నాకు ఉర్దూ రాదు విద్యార్థులకు తెలుగురాదు' - అధికారులకు ఉపాధ్యాయుడి మొర - Errors in Teacher transfers
Errors in Teacher Adjustment Process in YSR District : ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. సబ్జెక్టుల వారీగా అవసరమున్న నేపథ్యంలో ఉర్దూ పాఠశాలలకు సాధారణ ఉపాధ్యాయులను నియమించింది. విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో అడిగే ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఏం సమాధానం చెప్పాలోనే వారు అయోమయంలో పడ్డారు. | Read More
తక్కువ ధరకు అన్ని బ్రాండ్లు అందుబాటులోకి - త్వరలో నూతన మద్యం పాలసీ! - ap liquor policy 2024
AP Liquor Policy 2024: రాష్ట్రంలోని మందుబాబులకు బిగ్ రిలీఫ్. అక్టోబర్ నెల నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ ధరకు మద్యాన్ని తీసుకురానుట్లు సమాచారం. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉండనున్నాయి. | Read More
ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అ'పూర్వ' విద్యార్థులు - Lunch at Government Junior College
Lunch at Chimakurthy Government Junior College: ప్రైవేటు కళాశాలల రాకతో ప్రభుత్వ కళాశాలలు ప్రాభవం కోల్పోతున్నాయి. అధ్యాపకుల కృషితో కొన్ని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెడితే మరికొన్ని పునరుజ్జీవం పోసుకుంటుంటాయి. కానీ, ఆ కళాశాలకు పూర్వవిద్యార్థులే పూర్వవైభవం తెచ్చారు. మూతపడుతుందనుకున్న కళాశాలకు మళ్లీ కళతెచ్చారు. దాతల సహకారంతో కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. | Read More
విజయవాడ ఐరన్ యార్డుకు వరద తుప్పు - ఎనలేని నష్టం - Huge Loss To Vijayawada Iron Yard
Huge Loss To Vijayawada Iron Yard: వరదలకు విజయవాడ ఐరన్ యార్డు ఎనలేని నష్టాన్ని చవిచూసింది. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలోని 430 దుకాణాలు జలమయమై ఇనుము తుప్పుపట్టింది. వ్యాపారులు కోలుకోలేని దెబ్బతిన్నారు. సగం ధరకే ఇనుప సామగ్రి అమ్ముకోవాల్సిన దైన్యం నెలకొంది. | Read More
మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital
Good Facilities in Maharaja Sarvajana Hospital in Vizianagaram District : ఎంతో పేరున్న జిల్లా ఆసుపత్రి అది. గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం దాన్ని బోధనాసుపత్రిగా మార్చింది. ఆధునిక హంగులు, వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రికి పూర్వవైభవం వచ్చింది. పేదలకు 90శాతం వైద్య నిపుణుల సేవలు అందుతున్నాయి. | Read More
యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చండి - రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల - CM Chandrababu Review on Roads
CM Chandrababu Review on Roads in AP : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో రహదారులు భవనాల శాఖ పై సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. | Read More
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్ - ఐపీఎస్‌లపై రెండు రోజుల్లో వేటు! - Kadambari Jethwani Case
Two Cops Suspended in Kadambari Case: ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేశారు. | Read More
కొర్రీలు వద్దు - కనికరం చూపండి - బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Meeting With Bankers
CM Chandrababu Naidu Meeting With Bankers: వరద బాధితుల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ విషయంలో తయారీ సంస్థలు నిర్లక్ష్య విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే వ్యవహరిస్తే అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి ఇంకో కోణం చూడాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. | Read More