ETV Bharat / state

అమిత్ షాతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం - ఏం చర్చించారంటే? - PAWAN KALYAN MET AMIT SHAH

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అమిత్ షాను కలిసిన పవన్

PAWAN KALYAN MET AMIT SHAH
PAWAN KALYAN MET AMIT SHAH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 7:15 PM IST

Updated : Nov 6, 2024, 8:54 PM IST

PAWAN KALYAN MET AMIT SHAH : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిల్లీలో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అమిత్ షాను పవన్ కలిశారు. సహకారశాఖ నుంచి నిధుల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అదే విధంగా రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

"అతి మంచితనం చేతకానితనం కాకూడదు - అధికారుల హ్యాంగోవర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు"

Last Updated : Nov 6, 2024, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.