ETV Bharat / politics

'తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం' - పోలీసుల విచారణలో మళ్లీ అవే సమాధానాలు - YSRCP leaders not cooperating

YSRCP leaders Devineni Avinash and Talasila Raghuram are Not Cooperating : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్​లు విచారణకు సహకరించడం లేదని మంగళగిరి పోలీసులు చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానానికి తెలియజేస్తామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రశ్నలన్నీంటికి ఇద్దరు నేతలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని పాత సమాధానాలు చెప్పారని వెల్లడించారు.

YSRCP leaders Devineni Avinash and Talasila Raghuram
YSRCP leaders Devineni Avinash and Talasila Raghuram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 3:40 PM IST

Updated : Sep 24, 2024, 3:46 PM IST

YSRCP Leaders Devineni Avinash and Talasila Raghuram are Not Cooperating : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్​లు విచారణకు సహకరించడం లేదని మంగళగిరి పోలీసులు చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానానికి తెలియజేస్తామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఈ ఇద్దరు నాయకులను విచారణకు పిలిచామని తెలిపారు. ఉదయం 10 గంటలకు మెుదట తలశిల రఘురామ్​కు 7 ప్రశ్నలను అడిగి వదిలిపెట్టామని తెలిపారు.

అనంతరం 12 గంటలకు దేవినేని అవినాష్ లోపలికి పిలిచి 11 ప్రశ్నలు అడిగామన్నారు. ఈ ప్రశ్నలన్నీంటికి ఇద్దరు నేతలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని పాత సమాధానాలు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అలాగే ఇద్దరూ ఉపయోగించిన సెల్ ఫోన్లు కావాలని అడగ్గా కోర్టు అనుమతి తీసుకుని ఇస్తామని నాయకులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Sep 24, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.