ETV Bharat / politics

ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్‌ - Sathya Kumar Health Department - SATHYA KUMAR HEALTH DEPARTMENT

Minister Sathya Kumar Health Department in AP: గత ఐదేళ్లలో వైద్యరంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

Minister_Sathya_Kumar_Health_Department_in_AP
Minister_Sathya_Kumar_Health_Department_in_AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 12:53 PM IST

Minister Sathya Kumar Health Department in AP: గత ఐదేళ్లలో వైద్యరంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మెరుగైన వైద్యం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరు డయాలసిస్ యూనిట్లు ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యానికి ప్రభుత్వానికి అండగా దాతలు నిలవడం ఆనందంగా ఉందన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో రూ.7వేల కోట్లు బకాయి పెట్టింది: మంత్రి సత్యకుమార్​ - ap health minister

Lanka Dinakar About BJP Varadhi Program: ఇకపై ప్రతినెలా 2 రోజులు ప్రజాప్రతినిధులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. వారధి కార్యక్రమంతో ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. అధికార ప్రతినిధులు, పార్టీ పదాధికారుల సమన్వయంతో వారధి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వారధి కార్యక్రమంతో వికసిత ఏపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలు పని చేస్తున్నారన్నారు.

టీటీడీలో జరిగిన కమిషన్ల వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలి: బీజేపీ - TTD Commission Affairs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.