ETV Bharat / politics

హైకోర్టులో జగన్ భద్రత పిటిషన్​పై విచారణ - మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా - High Court Hearing Jagan Petition - HIGH COURT HEARING JAGAN PETITION

AP High Court Hearing Jagan Security Petition : తన భద్రత కుదించారంటూ మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణను వాయిదా వేశారు.

AP High Court Hearing Jagan Security Petition
AP High Court Hearing Jagan Security Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 12:30 PM IST

AP High Court Hearing Jagan Security Petition : తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పని చేయట్లేదని కోర్టు దృష్టికి జగన్ లాయర్ తెచ్చారు. సెక్యూరిటీ తగ్గించారని, జడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని వాదనలు వినిపించారు. జగన్‌కు నిబంధనల ప్రకారమే భద్రత ఇస్తున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.

సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ - jagan security petition

జడ్‌ప్లస్‌ ఉన్నా- జగన్‌కు అభద్రతాభావం ఎందుకు?: మంత్రి లోకేశ్‌ - Lokesh tweet on Jagan security

జగన్ గన్​మెన్లను అడుగుతున్నది భద్రత కోసమా, స్టేటస్ కోసమా?: తులసిరెడ్డి - tulasi reddy on ys jagan security

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.