AP Congress Announced MLA Candidates List: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. 38 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. 28 స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించగా ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు.
28 మంది అభ్యర్థులు
- బొబ్బిలి- మరిపి విద్యాసాగర్
- నెల్లిమర్ల - ఎస్.రమేశ్‌కుమార్
- విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
- చోడవరం - జగత్ శ్రీనివాస్
- యలమంచిలి - టి.నర్సింగ్ రావు
- పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
- ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
- విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ
- జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
- రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
- తెనాలి - ఎస్‌కే బషీద్
- గుంటూరు వెస్ట్ - డాక్టర్. రాచకొండ జాన్ బాబు
- చీరాల - ఆమంచి కృష్ణమోహన్
- కావలి - పొదలకూరి కల్యాణ్
- వెంకటగిరి - పి.శ్రీనివాసులు
- కడప- తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
- పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
- జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
- ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్
- మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
- ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్
- శ్రీశైలం- అసర్ సయ్యద్ ఇస్మాయిల్
- బనగానపల్లె - గూటం పుల్లయ్య
- డోన్ - గారపాటి మధులెట్టి స్వామి
- ఆదోని - గొల్ల రమేశ్
- ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల
- కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
- ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ
10 స్థానాల్లో అభ్యర్థులు మార్పు
- శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
- గజపతినగరం- దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)
- తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో)
- ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
- కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)
- సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)
- గూడురు (ఎస్సీ) డాక్టర్. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
- సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
- హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
- కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా రెండో జాబితాలో 6 ఎంపీ, 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాతో కలిపి మొత్తం 164 అసెంబ్లీ అభ్యర్థులు, 11 ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇంకా 11 ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.
కాంగ్రెస్ తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులు వీరే:
ఐదుగురితో ఎంపీ అభ్యర్థులతో జాబితా:
- కడప- వైఎస్ షర్మిల
- కాకినాడ - పల్లం రాజు
- బాపట్ల - జేడీ శీలం
- రాజమహేంద్రవరం - గిడుగు రుద్రరాజు
- కర్నూలు - రామ్ పుల్లయ్య యాదవ్
114మందితో అసెంబ్లీ అభ్యర్థులతో జాబితా:
- ఇచ్ఛాపురం- ఎం. చక్రవర్తిరెడ్డి
- పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
- పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
- శ్రీకాకుళం- పైడి నాగభూషణ్ రావు
- ఆమదాలవలస - సనపల అన్నాజీ రావు
- ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు
- నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
- రాజాం(ఎస్సీ) - కంబాల రాజవర్ధన్
- పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
- పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్ రావు
- సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
- చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు
- గజపతినగరం - గడపు కూర్మినాయుడు
- విజయనగరం - సుంకరి సతీశ్ కుమార్
- విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాస రావు
- మాడుగుల - బీబీఎస్ శ్రీనివాసరావు
- పాడేరు (ఎస్టీ) - శతక బుల్లిబాబు
- అనకాపల్లి - ఇల్లా రామ గంగాధర రావు
- పెందుర్తి - పిరిడి భగత్
- పాయకరావుపేట(ఎస్సీ)- బోనీ తాతారావు
- తుని- జి. శ్రీనివాసరావు
- ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
- పిఠాపురం- ఎం. సత్యానంద రావు
- కాకినాడ రూరల్- పిల్లి సత్య లక్ష్మి
- పెద్దాపురం - తుమ్మల దొరబాబు
- అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
- కాకినాడ సిటీ - చెక్క నూకరాజు
- రామచంద్రాపురం - కోట శ్రీనివాస రావు
- ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
- అమలాపురం(ఎస్సీ)-ఐతాబత్తుల సుభాషిణి
- రాజోలు(ఎస్సీ) - ఎస్. ప్రసన్నకుమార్
- కొత్తపేట - రౌతు ఈశ్వరరావు
- మండపేట - కామన ప్రభాకర రావు
- రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్
- రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
- రాజమండ్రి రూరల్ - బాలేపల్లి మురళీధర్.
- జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు
- కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
- నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
- పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
- నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్
- భీమవరం - అంకెం సీతారాము
- ఉండి - వేగేశ వెంకట గోపాల కృష్ణ
- తణుకు - కడలి రామారావు
- తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్
- ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
- దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
- పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల
- చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ
- తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
- నూజివీడు- మరీదు కృష్ణ
- గుడివాడ - వడ్డాది గోవిందరావు
- కైకలూరు- బొడ్డు నోబెల్
- పెడన - శొంటి నాగరాజు
- మచిలీపట్నం - అబ్దుల్ మతీన్
- అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
- పామర్రు (ఎస్సీ) - డీవై దాస్
- పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
- మైలవరం - బొర్రా కిరణ్
- నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
- పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
- తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్ కుమార్
- పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
- వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
- ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్ కుమార్
- గుంటూరు తూర్పు - షేక్ మస్తాన్ వలీ
- చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
- నరసరావుపేట -షేక్ మహబూబ్ బాషా
- వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
- గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
- మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
- దర్శి - పొట్లూరి కొండా రెడ్డి
- అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌బాబు
- ఒంగోలు - బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
- కందుకూరు - సయూద్ గౌస్ మొయిద్దీన్
- కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్
- మార్కాపురం - షేక్ సైదా
- గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
- కనిగిరి - కదిరి భవాని
- ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి
- కొవ్వూరు -నెబ్రంబాక మోహన్
- నెల్లూరు రూరల్ - షేక్ ఫయాజ్
- సర్వేపల్లి - పూల చంద్రశేఖర్
- గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
- సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌బాబు
- ఉదయగిరి - సోము అనిల్ కుమార్ రెడ్డి
- బద్వేల్ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి
- కోడూరు (ఎస్సీ) - గోసల దేవి
- రాయచోటి - షేక్ ఆల్లా బాషా
- నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్
- నంద్యాల్ - గోకుల కృష్ణారెడ్డి
- కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ
- రాయదుర్గ్ - ఎంబీ చిన్న అప్పియ్య
- ఉరవకొండ - వై. మధుసూదన్ రెడ్డి
- గుంతకల్ - కావలి ప్రభాకర్
- తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
- శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్
- రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య
- మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్
- హిందూపూర్ - వి.నాగరాజుపెనుకొండ - నరసింహప్ప
- పుట్టపర్తి - మధుసూదన్ రెడ్డి
- కదిరి - కేఎస్ షాన్వాజ్
- తంబళ్లపల్లి - ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి
- పీలేరు - బి. సోమశేఖర్ రెడ్డి
- మదనపల్లి - పవన్ కుమార్ రెడ్డి
- పుంగనూరు -డా. జి. మురళీ మోహన్ యాదవ్
- చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
- శ్రీకాళహస్తి - డా. రాజేశ్ నాయుడు పోతుగుంట
- సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
- నగరి - పోచరెడ్డి రాకేశ్ రెడ్డి
- చిత్తూరు - జి.తికారామ్
- పలమనేరు - బి. శివశంకర్
- కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)
కాంగ్రెస్ రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థులు వీరే:
ఆరుగురు ఎంపీ అభ్యర్థులతో జాబితా:
- నరసరావుపేట- సుధాకర్
- నెల్లూరు- కొప్పుల రాజు
- తిరుపతి- చింతామోహన్
- విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
- ఏలూరు- లావణ్య
- అనకాపల్లి- వెంకటేష్
12మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో జాబితా:
- టెక్కలి- కిల్లి కృపారాణి
- భిమిలి- వెంకటవర్మరాజు
- విశాఖ సౌత్- సంతోష్
- గాజువాక- రామారావు
- అరకు- గంగాధర స్వామి
- నర్సీపట్నం- శ్రీరామమూర్తి
- గోపాలపురం- మార్టిన్ లూథర్
- యర్రగొండుపాలెం- అజితారావు
- పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
- సంతనూతలపాడు- విజేష్‌రాజ్ పాలపర్తి
- జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
- పూతలపట్టు- ఎం.ఎస్.బాబు