కొలువుదీరిన క్యాబినెట్- చంద్రబాబుకు కుడి, ఎడమన ఆ ఇద్దరు! - ap cabinet meeting - AP CABINET MEETING
AP Cabinet First Meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో తొలి క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్ సమావేశానికి రాగానే సీఎం చంద్రబాబుకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. సీఎం చంద్రబాబుకు కుడి వైపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎడమ వైపు మంత్రి లోకేశ్ కూర్చున్నారు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 12:20 PM IST