మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు- రాష్ట్రంలో కొత్త మంత్రుల శాఖలివే - AP Ministers Portfolios gallery - AP MINISTERS PORTFOLIOS GALLERY
![మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు- రాష్ట్రంలో కొత్త మంత్రుల శాఖలివే - AP Ministers Portfolios gallery AP_Ministers_Portfolios](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/1200-675-21712630-thumbnail-16x9-ap-ministers-portfolios.jpg?imwidth=3840)
AP Ministers Portfolios: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖలు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. అనుకున్నట్లుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని శాఖలను కట్టబెట్టారు. టీడీపీ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. (AP_Ministers_Portfolios)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 8:59 PM IST