ETV Bharat / business

మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 9:36 AM IST

Gold Rate Today July 27, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold price Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 27, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.70,239 ఉండగా, శనివారం నాటికి రూ.597 పెరిగి రూ.70,836కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.83,726 ఉండగా, శనివారం నాటికి రూ.245 పెరిగి రూ.83,971కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 27, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.70,836గా ఉంది. కిలో వెండి ధర రూ.83,971గా ఉంది.
  • Gold Price In Vijayawada July 27, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,836గా ఉంది. కిలో వెండి ధర రూ.83,971గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 27, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,836గా ఉంది. కిలో వెండి ధర రూ.83,971గా ఉంది.
  • Gold Price In Proddatur July 27, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,836గా ఉంది. కిలో వెండి ధర రూ.83,971గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​​​ రేట్లు పెరుగుతున్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్​ ధర 2372 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 15 డాలర్లు పెరిగి 2387 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.96 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 27, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.49,55,003
ఇథీరియంరూ.2,46,247
టెథర్రూ.78.8
బైనాన్స్ కాయిన్రూ.43,250
సొలోనారూ.11,001

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 27, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఫారం-16 లేకుండా ITR దాఖలు చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To File ITR Without Form 16

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.