కాదేదీ ప్రచారానికి అనర్హం అంటే ఇదేనేమో... - bjp pracharam
ఓటర్ల మన్ననలు పొందాలంటే వారితో కలిసి పోయి ప్రసన్నం చేసుకోవాలి. అలాచేస్తే ఆ నేతలకు ఓట్ల పంట పండినట్లే. ఇదే రాజకీయ మంత్రదండం.. నేటి రాజనీతి సూత్రం. ఎన్నికల పోరులో తలపడుతున్న నేతలు వేకువ జామునే ప్రచారానికి తెరలేపారు. ఉదయపు నడకలో పాదచారులను పలకరించేవారు కొందరైతే.. క్రికెట్ ఆడూతూ..యోగాసనాలు వేస్తున్నవారు మరికొందరు. యోగాసనాలు వేస్తూ రేవంత్.. వ్యాయామం చేస్తూ పొన్నం ఆకట్టుకున్నారు. తనకు తానే సాటంటూ భాజపా ఎంపీ అభ్యర్థి రామ చంద్రరావు వాలీబాల్తో సందడి చేశారు.