తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాటన్ ప్రియుల కోసం - |COLONY

By

Published : Feb 15, 2019, 4:57 PM IST

Updated : Feb 16, 2019, 11:09 AM IST

హైదరాబాద్​ శ్రీనగర్​కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో సిల్క్​ అండ్​ కాటన్​ వస్త్ర ప్రదర్శన కొలువుదీరింది. క్రాఫ్ట్స్​ అండ్‌ వీవర్స్‌ ఆర్టిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 26 రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 24 వరకు కొనసాగనుంది.
Last Updated : Feb 16, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details