Prathidhwani: ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు ఎలా ఉన్నాయి? - ETV Bhart Prathidhwani on Fees in Engineering Colleges
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఖరారు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై రాష్ట్రాల సలహాలు, సూచనల కోసం కేంద్రం మరో ఉప కమిటీ ఏర్పాటు చేసింది. అనంతరం ఈ సబ్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఏఐసీటీఈ కొత్త ఫీజులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులపై విద్యార్థులు, కళాశాలల అధ్యాపకులు, యాజమాన్యాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
TAGGED:
c