తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహేశ్ కంపెనీకి 'హంబుల్' పేరు ఎందుకు పెట్టారు?

By

Published : Aug 8, 2019, 12:40 PM IST

'ద హంబుల్ కో' పేరుతో బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన మహేశ్​బాబు.. ఆ పేరు పెట్టేందుకు గల కారణాలను వివరించాడు. అదే విధంగా ఈ పేరు ఎంచుకోవడానికి ముందు మహేశ్​ అభిమానులను కొందరిని సంప్రదించామని చెప్పారు డిజైనర్ భార్గవ్.

ABOUT THE AUTHOR

...view details