తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 3:44 PM IST

ETV Bharat / videos

రోడ్లపై జాన్వీ కపూర్​ సైక్లింగ్​.. వీడియో వైరల్​!

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా దేశంలో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా స్టార్లు ఫిట్​నెస్​ కోసం వెళ్లే జిమ్​లు కూడా మూతపడ్డాయి. దీంతో ఫిట్​గా ఉండేందుకు వారు ఇంటి వద్దే అనేక కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​, తన సోదరి ఖుషీ కపూర్​.. ముంబయిలోని తమ నివాసం వద్ద సైక్లింగ్​ చేస్తూ కనిపించారు. ఫిట్​గా ఉండేందుకే ఈ సైక్లింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details