తెలంగాణ

telangana

ETV Bharat / videos

అన్న మాట ఎప్పుడూ నిలబెట్టుకోను: ఆర్జీవీ - ఆలీతో సరదాగా

By

Published : Dec 29, 2019, 7:35 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ... పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ట్విట్టర్లో తను పెట్టే ట్వీట్లను ఎందుకు కొన్ని గంటల తర్వాత తొలగిస్తాడో వెల్లడించాడు. అలాగే అన్న మాట ఎప్పుడూ నిలబెట్టుకోనని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details